Amazon Great Indian Festival 2026: పండుగ షాపింగ్‌కు సిద్ధమవుతున్న వారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. Amazon Great Indian Festival 2026లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ ప్రొడక్ట్స్‌తో పాటు టూ-వీలర్లపై కూడా ప్రత్యేక డీల్స్ అందిస్తోంది. స్కూటర్ నుంచి రోబోట్ వాక్యూమ్, ఫ్రిజ్, కుక్‌వేర్ వరకు పలు ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Source link
Hero Destini 125: రూ.79 వేలకే అదిరిపోయే స్కూటీ.. 55 కిలోమీటర్ల మైలేజ్, అమెజాన్‌లో బంపర్ ఆఫర్!
