‘గుడ్ టైమ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ కామాక్షి భాస్కర్ల హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె స్టైలిష్ లుక్లో ఆకట్టుకున్నారు. గుడ్ టైమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన మరిన్ని విశేషాలను ఈ వీడియోలో చూడండి.
Source link
