డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒకసారి వచ్చిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని డాక్టర్ తెలిపారు.
Source link
Diabetes Symptoms: ఉదయం నిద్రలేవగానే మీ శరీరం ఇలా హెచ్చరిస్తుందా?.. షుగర్‌కు సంకేతాలై ఉండొచ్చు!
