నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. 1980ల నాటి సికింద్రాబాద్ బ్యాక్డ్రాప్లో, రస్టిక్ అండ్ రా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది? నాని పెర్ఫార్మెన్స్, అనిరుధ్ బిజిఎమ్, మరియు శ్రీకాంత్ ఓదెల టేకింగ్ ఎలా ఉన్నాయి? కథలో ఉన్న అసలు హైలైట్స్ మరియు మైనస్ పాయింట్స్ ఏమిటో ఈ పూర్తి రివ్యూ వీడియోలో తెలుసుకోండి.
Source link
The Paradise Movie Review : నాని 'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ!
