రోజూ సబ్బుతో స్నానం చేస్తున్నారా.. వారానికి ఎన్ని రోజులు వాడాలో తెలుసా.. డాక్టర్ కీలక సూచనలు ఇవే..!

ప్రతిరోజూ శరీరం మొత్తం సబ్బుతో రుద్దుకోవాల్సిన అవసరం లేదని చర్మ నిపుణులు డాక్టర్ నీలిమ చెబుతున్నారు. కొన్ని శరీర భాగాలను మాత్రమే శుభ్రం చేసుకోవడం ముఖ్యం. Source link

Read Full News

Venkatesh Dance : హీరోయిన్స్తో వెంకీమామ స్టెప్పులు!

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి విడుదలైన ‘నారాయణమ్మ’ పాట లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ (వెంకీమామ) తన మార్క్ జోష్తో సందడి చేశారు. స్టేజ్పై హీరోయిన్లతో కలిసి ‘నారాయణమ్మ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అభిమానులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. Source link

Read Full News

Dimple Hayathi: ‘నారాయణమ్మ’ పాటలో డింపుల్ హయాతి.. త్రివిక్రమ్‌ను ‘గురూజీ’ అని ఎందుకు అంటారో తెలిసిందంటూ కామెంట్స్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 27, 2026 9:55 PM IST విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం AK47’. వెంకటేశ్ తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. News18 విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం AK47’. వెంకటేశ్ తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ…

Read Full News

Nivetha Pethuraj Speech : సాంగ్ లాంచ్లో నివేతా పేతురాజ్ స్పీచ్!

‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (Adharsha Kutumbam House No.47) సినిమా నుంచి విడుదలైన ‘నారాయణమ్మ’ పాట ఆవిష్కరణ వేడుకలో ప్రముఖ కథానాయిక నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj) ప్రత్యేకంగా ప్రసంగించారు. వేదికపై మాట్లాడిన ఆమె ఈ పాట ప్రాముఖ్యతను, సినిమాలో తన పాత్రను మరియు చిత్ర యూనిట్తో పనిచేసిన మధురమైన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. Source link

Read Full News

Dimple Hayathi Comments : త్రివిక్రమ్ గారి కోసమే ఈ సాంగ్ చేశాను

సినీ నటి డింపుల్ హయాతి (Dimple Hayathi) సాంగ్ ఈవెంట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కోసమే ప్రత్యేకంగా ఈ పాట చేశానని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తన డ్యాన్స్, పాట విశేషాలను మరియు త్రివిక్రమ్ గారితో ఉన్న అనుబంధాన్ని వేదికపై అందరితో పంచుకున్నారు. Source link

Read Full News

Adarsha Kutumbham Movie: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ నుంచి నారాయణమ్మ సాంగ్ రిలీజ్.. వెంకీమామ దుమ్మురేపాడుగా! |

Last Updated: Sep 27, 2026, 21:19 IST వెంకీమామ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ గట్రా పాజిటీవ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి నారాయణమ్మ అనే మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు వెంకీమామ, త్రివిక్రమ్, నివేధా…

Read Full News

Nivetha Pethuraj | ఎల్లో సారీలో ముద్దుగుమ్మలా నివేదా పేతురాజ్

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటి నివేదా పేతురాజ్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. Source link

Read Full News

Venkatesh in Stylish Look : స్టైలిష్ లుక్లో వెంకీమామ!

‘ఆదర్శ కుటుంబం’ సినిమా పాట విడుదల వేడుకలో విక్టరీ వెంకటేష్ (వెంకీ మామ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎంతో స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్లో వేడుకకు విచ్చేసిన వెంకీ మామను చూసి అభిమానులు, ప్రేక్షకులు జోష్తో సందడి చేశారు. Source link

Read Full News

Yuvina Parthavi Cute Speech : ఆదర్శ కుటుంబం సాంగ్ ఈవెంట్లో క్యూట్ గా మాట్లాడిన యువిన..!

‘ఆదర్శ కుటుంబం’ సినిమా ‘నారాయణమ్మ’ పాట ఆవిష్కరణ వేడుకలో చైల్డ్ ఆర్టిస్ట్ యువినా పార్థవి (Yuvina) తన క్యూట్ ముచ్చట్లతో అందరినీ ఆకట్టుకుంది. వేదికపై ఎంతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వేడుకకు విచ్చేసిన అతిథులను, ప్రేక్షకులను అలరించింది. Source link

Read Full News

Yuvina Parthavi : ఆన్ స్క్రీన్ వెంకటేష్ కూతురుని చూశారా..

‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (Adharsha Kutumbam House No.47) సినిమాలోని ‘నారాయణమ్మ’ పాట లాంచ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్టిస్ట్ యువినా పార్థవి (Yuvina Parthavi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Source link

Read Full News