ప్రభన్యూస్

Bangkok Market Thrives Amid Severe Floods | వరద నీటిలోనూ కొనసాగిన బ్యాంకాక్ మార్కెట్

భారీ వర్షాలతో బ్యాంకాక్ నగరం జలమయమైనప్పటికీ, వరద నీటిలోనే వ్యాపారులు విక్రయాలు కొనసాగించగా ప్రజలు మార్కెట్లో కొనుగోళ్లు చేస్తూ సాధారణ జీవనం కొనసాగించారు. Source link

Read Full News

RERA Rules: ఫ్లాట్ తాళాలు ఇవ్వకముందే మెయింటెనెన్స్ అడుగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Flat Maintenance Charges: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఇంటి ధరతో పాటు పలు అదనపు ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, GST, పార్కింగ్‌ వంటి ఖర్చులతో పాటు బిల్డర్ ముందుగానే మెయింటెనెన్స్ ఛార్జీలు అడిగితే కొనుగోలుదారులకు సందేహాలు రావడం సహజం. ముఖ్యంగా తాళాలు చేతికి రాకముందే పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేస్తే ఈ డబ్బు ఎందుకు చెల్లించాలి, ఎంత కాలానికి చెల్లించాలి, బిల్డర్‌కు అలా వసూలు చేసే హక్కు ఉందా అనే…

Read Full News

Sara Ali Khan | 'ఉడ్తా తీర్' ప్రమోషన్స్ లో సారా అలీ ఖాన్

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన రాబోయే చిత్రం ‘ఉడ్తా తీర్’ (Udta Teer) ప్రమోషన్లలో భాగంగా అనిల్ కపూర్ షో ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్ కోసం ముంబైలోని సెట్స్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కెమెరాలకు స్టైలిష్ పోజులిస్తూ సారా ఆకట్టుకున్నారు. #SaraAliKhan #bollywood #tollywood Source link

Read Full News

Cashew and Cholesterol: జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?.. డాక్టర్ ఏం చెబుతున్నారంటే!

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువగా సంతృప్త కొవ్వులు ఉండే ఆహారాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. Source link

Read Full News

Vijay Visits Gandhi Memorial Museum Madurai | మదురైలో గాంధీ మ్యూజియం సందర్శించిన సీఎం విజయ్

మదురైలోని గాంధీ మెమోరియల్ మ్యూజియంను సందర్శించిన విజయ్, మహాత్మా గాంధీజీ జీవితంపై రూపొందించిన చిత్రాన్ని వీక్షించి నివాళులు అర్పించారు. Source link

Read Full News

Gold Price: బంగారం కొనే వారికి డబుల్ బొనాంజా.. 2 గుడ్ న్యూస్‌లు! |

గత ధరలతో బేరీజు వేస్తే ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల పసిడిపై రూ. 1500 మేర భారీ తగ్గింపు కనిపించింది. అంతకుముందు రోజు ఇది రూ. 1,49,500 వద్ద ఉండేది. అటు 22 క్యారెట్ల పసిడి రేటు కూడా రూ. 1,37,540 నుంచి రూ. 1,380 మేర దిగివచ్చింది. ఇక కిలో వెండి ధర భారీగా రూ. 2,500 మేర పడిపోయి ఏకంగా రూ. 2,28,500 వద్ద కొనసాగుతోంది. Source link

Read Full News

The Paradise: ప్యారడైజ్ మూవీ ఫ్లాప్‌కి కారణం ఇదేనా.. శ్రీకాంత్ ఓదెల తెలిసే చేశాడా లేక అలా జరిగిపోయిందా..!

The Paradise: నాచురల్ స్టార్ నాని రోరింగ్ ఫర్ఫామెన్స్‌తో .. ఫుల్ అవుట్ అండ్ ఔట్ మాస్, యాక్షన్ సినిమాగా శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన మూవీ ప్యారడైజ్. ఈమూవీ రిలీజ్‌కి ముందు ఉన్న క్రేజ్ ఒక్కసారిగా మార్నింగ్ షో తర్వాత మారిపోయింది. ప్రీమియర్ షోతోనే సగం డివైడ్ టాక్ వచ్చినప్పటికి ప్రేక్షకులు చూసిన తర్వాత సినిమా హిట్టా, ఫట్టా అనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంటే నాని లాంటి స్టార్ హీరోతో ప్యాన్ ఇండియా…

Read Full News

Body Double Cleansing: స్నానం చేసేటప్పుడు రెండుసార్లు సబ్బు రాసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 28, 2026 3:32 PM IST శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, అతిగా శుభ్రం చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరి చర్మం ఒకేలా ఉండదు కాబట్టి డబుల్ క్లెన్సింగ్ అందరికీ ప్రతిరోజూ అవసరం కాకపోవచ్చు. News18 స్నానం చేసేటప్పుడు ఒకసారి సబ్బు లేదా బాడీ వాష్ ఉపయోగించడం చాలామందికి సాధారణ అలవాటు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ‘డబుల్ క్లెన్సింగ్’ అనే ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇందులో…

Read Full News

Thailand Flood Crisis | నిండా మునిగిన థాయ్లాండ్.. ముంపులో బ్యాంకాక్

థాయ్లాండ్లో భారీ వర్షాల కారణంగా వరదలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బ్యాంకాక్లో విస్తృతంగా వరదలు సంభవించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాదాపు 48 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. Source link

Read Full News

iPhone Offer: లక్షన్నర విలువైన ఐఫోన్ రూ.72 వేలకే కొనండి ఇలా… అదిరిపోయే ఆఫర్ |

రిలయన్స్ డిజిటల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ మోడల్‌పై కూడా ఇదే తరహా ఆఫర్ ఇస్తోంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ.1,34,900. ఇందులో రూ.9,910 ఇన్‌స్టోర్ డిస్కౌంట్‌తో ధర రూ.1,24,990కి తగ్గుతుంది. దీనికి గరిష్ఠంగా రూ.55,000 ఎక్స్ఛేంజ్ విలువ, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తే ఎఫెక్టివ్ ధర రూ.56,990కి వస్తుంది. (image: Reliance Digital) Source link

Read Full News