రిలయన్స్ డిజిటల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ మోడల్‌పై కూడా ఇదే తరహా ఆఫర్ ఇస్తోంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ.1,34,900. ఇందులో రూ.9,910 ఇన్‌స్టోర్ డిస్కౌంట్‌తో ధర రూ.1,24,990కి తగ్గుతుంది. దీనికి గరిష్ఠంగా రూ.55,000 ఎక్స్ఛేంజ్ విలువ, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లభిస్తే ఎఫెక్టివ్ ధర రూ.56,990కి వస్తుంది. (image: Reliance Digital)

