Flat Maintenance Charges: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ఇంటి ధరతో పాటు పలు అదనపు ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, GST, పార్కింగ్ వంటి ఖర్చులతో పాటు బిల్డర్ ముందుగానే మెయింటెనెన్స్ ఛార్జీలు అడిగితే కొనుగోలుదారులకు సందేహాలు రావడం సహజం. ముఖ్యంగా తాళాలు చేతికి రాకముందే పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేస్తే ఈ డబ్బు ఎందుకు చెల్లించాలి, ఎంత కాలానికి చెల్లించాలి, బిల్డర్‌కు అలా వసూలు చేసే హక్కు ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే మెయింటెనెన్స్ విషయంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు వర్తించే ఒకే విధమైన రూల్ లేదు.
Source link
RERA Rules: ఫ్లాట్ తాళాలు ఇవ్వకముందే మెయింటెనెన్స్ అడుగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
