Krishnashtami 2026: శ్రీకృష్ణుడి పుట్టిన రోజును కృష్ణాష్టమి అంటారు. ఈ జన్మాష్టమి పవిత్ర పండుగ కేవలం భక్తిభావన , వేడుకలకే కాకుండా, శారీరక ఆరోగ్యం, సమతుల్యతకు కూడా ఒక సువర్ణావకాశం. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి సమర్పించే ‘పంజీరీ’ ప్రసాదం కేవలం ఒక మతపరమైన సంప్రదాయం మాత్రమే కాదు. దీని వెనుక లోతైన ఆయుర్వేద విజ్ఞానం దాగి ఉంది.
Source link
Krishnashtami 2026: జన్మాష్టమి నాడు పంజీరి ప్రసాదాన్ని ఎందుకు తింటారు..? దీని వెనుక హెల్త్ సీక్రెట్ తెలుసుకోండి
