ప్రభన్యూస్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లోకి 8వ కంటెస్టెంట్‌గా శాలినీ.. అసలు ఎవరీ శాలనీ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సోషల్ మీడియాలో తన క్యూట్ లుక్స్, ఫొటోలు, వీడియోలతో యూత్‌ను ఆకట్టుకుంటున్న షాలిని పటేల్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. తన బోల్డ్ యాటిట్యూడ్, టాస్కుల్లో చూపించిన దూకుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

News18
News18

సోషల్ మీడియాలో తన క్యూట్ లుక్స్, ఫొటోలు, వీడియోలతో యూత్‌ను ఆకట్టుకుంటున్న షాలిని పటేల్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. తన బోల్డ్ యాటిట్యూడ్, టాస్కుల్లో చూపించిన దూకుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్నిపరీక్ష తర్వాత షాలినికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 September 2026, 9:31 pm Digital Edition : Prabhanews
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10లోకి 8వ కంటెస్టెంట్‌గా శాలినీ.. అసలు ఎవరీ శాలనీ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 06, 2026 9:17 PM ISTసోషల్ మీడియాలో తన క్యూట్ లుక్స్, ఫొటోలు, వీడియోలతో యూత్‌ను ఆకట్టుకుంటున్న షాలిని పటేల్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. తన బోల్డ్ యాటిట్యూడ్, టాస్కుల్లో చూపించిన దూకుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. News18సోషల్ మీడియాలో తన క్యూట్ లుక్స్, ఫొటోలు, వీడియోలతో యూత్‌ను ఆకట్టుకుంటున్న షాలిని పటేల్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. తన బోల్డ్ యాటిట్యూడ్, టాస్కుల్లో చూపించిన దూకుడుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్నిపరీక్ష తర్వాత షాలినికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరింత చదవండి

Source link