Gold Price Down: బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్.. హైదరాబాద్‌లో ఎంత తగ్గిందంటే?
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ మారాయి.. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి పసిడి రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా? అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, అమెరికా వడ్డీ రేట్లపై అంచనాలు, పెట్టుబడిదారుల కొనుగోళ్ల ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్‌లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరలు నేడు ఎంత ఉన్నాయి? దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు…
