Last Updated:
Chaithra Rai Bigg Boss Telugu 10: కన్నడ నుంచి తెలుగు బుల్లితెరకు వచ్చి ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న చైత్ర రాయ్ బిగ్ బాస్ తెలుగు 10లో 6వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు.
Chaithra Rai Bigg Boss Telugu 10: తెలుగు బుల్లితెరపై నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే కాకుండా, బలమైన నటనతో కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటి చైత్ర రాయ్. జీ తెలుగులో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్స్‌తో తెలుగు లోగిళ్లలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ, తాజాగా ‘బిగ్ బాస్ తెలుగు 10’ హౌస్‌లోకి 6వ కంటెస్టెంట్‌గా గ్రాండ్‌గా అడుగుపెట్టారు.

