ప్రభన్యూస్

Gundeninda Gudigantalu Serial September 29th Episode: బాలు ప్లాన్ సక్సెస్.. హమ్మయ్యా మీనా హ్యాపీ.. షాక్‌లో చింతామణి!

Gundeninda Gudigantalu Serial September 29th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Water Tank Tips: నీళ్ల ట్యాంక్‌కు ఏ రంగు బెస్ట్?.. తెలుపు, నలుపు, నీలం.. ఏ రంగు ఎందుకు? తేడా ఇదే!

ట్యాంక్ రంగు వల్ల నీరు ఎంత వేడెక్కుతుంది, సూర్యరశ్మి ట్యాంక్ లోపలికి ఎంతవరకు చేరుతుంది, నాచు పెరిగే అవకాశం ఎంత ఉంటుంది వంటి విషయాల్లో తేడా ఉండొచ్చు. అందుకే వాతావరణం, ఎండ తీవ్రత, నీటి వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్యాంక్‌ను ఎంచుకోవడం మంచిది. Source link

Read Full News

Pension News: మీ ఊళ్లో చిన్న వ్యాపారం చేస్తున్నారా? రూ.3000 పెన్షన్ ఇచ్చే స్కీమ్ గురించి తెలుసుకోండి |

చిన్న వ్యాపారులు, దుకాణదారులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ పథకాన్ని అందిస్తోంది కార్మిక శాఖ. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 హామీ పెన్షన్ పొందే అవకాశం ఉన్న ఈ పథకంలో అర్హులైన వారు చేరాలని సూచించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సోమవారం (సెప్టెంబర్ 28) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయి ఉన్న వ్యాపారులు, సంస్థలను నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరాలని కోరింది….

Read Full News

Night Leg Cramps: రాత్రిపూట కాళ్లలో తీవ్రమైన నొప్పితో మేల్కొంటున్నారా?.. అసలు కారణం ఇదే జాగ్రత్త! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 29, 2026 1:22 PM IST రాత్రిపూట కాళ్ల కండరాల పట్టేయడం లేదా నైట్‌టైమ్ లెగ్ క్రాంప్స్ అంటారు. సాధారణంగా ఈ నొప్పి కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. క్రాంప్ తగ్గిపోయిన తర్వాత కూడా కండరంలో కొంతసేపు నొప్పి లేదా బిగుతుగా ఉన్న భావన ఉండవచ్చు. News18 రాత్రిపూట హాయిగా నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా కాలి కండరం బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పి రావడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ముఖ్యంగా పిక్క…

Read Full News

iPhone 15 Offer: ఐఫోన్ 15పై అదిరిపోయే డీల్… ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్ | iPhone 15 at Rs 57000 Check Flipkart Big Billion Days Offer |

ఐఫోన్ 15లో ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ-సీ పోర్ట్ ఇచ్చారు. మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫేస్ ఐడీ, నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ కూడా ఉన్నాయి. ఫోన్ బరువు సుమారు 171 గ్రాములు. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, పింక్ రంగుల్లో ఇది లభిస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ దగ్గరపడుతున్న నేపథ్యంలో, రూ.57,000 ఎఫెక్టివ్ ధర ఐఫోన్ 15పై ఫ్లిప్‌కార్ట్ ముందుగా ప్రకటించిన ప్రధాన ఆఫర్లలో…

Read Full News

PM Modi: ఆసియా క్రీడల్లో భారత నారీశక్తి జోరు.. పరుల్, పింకీ, ఇషా సింగ్‌ల పతకాల వేట.. ప్రధాని మోదీ ప్రశంసలు! |

Last Updated:Sep 29, 2026 12:15 PM IST PM Modi: జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళా అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో దేశ కీర్తిపతాకను ఎగురవేశారు. Narendra Modi వివిధ క్రీడాంశాల్లో పతకాలు సాధించి సత్తా చాటిన భారత క్రీడాకారిణులు పరుల్ చౌదరి, పింకీ బల్హారా, ఇషా సింగ్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా అభినందించారు. వారి విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడుతూ, వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు…

Read Full News

Train Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ రూట్లో వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు! | బిజినెస్

Last Updated:Sep 29, 2026 12:13 PM IST రైలు ప్రయాణం చేయాలని భావించే వారికి కీలక అలర్ట్. ఈ రూట్‌లో పలు రైళ్లు రద్దు అయ్యాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి. Train Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ రూట్లో వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు! ప్రకృతి ప్రకోపంతో రైలు ప్రయాణికులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు సడన్ బ్రేక్ పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా…

Read Full News

Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు… 1,405 టన్నుల భారీ బ్రిడ్జి ఏర్పాటు

Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక పురోగతి నమోదైంది. మహారాష్ట్రలో తొలిసారిగా భారీ స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. 1,300 కిలోమీటర్ల దూరం నుంచి తరలించిన ఈ బ్రిడ్జితో ప్రాజెక్టు పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. Source link

Read Full News