ట్యాంక్ రంగు వల్ల నీరు ఎంత వేడెక్కుతుంది, సూర్యరశ్మి ట్యాంక్ లోపలికి ఎంతవరకు చేరుతుంది, నాచు పెరిగే అవకాశం ఎంత ఉంటుంది వంటి విషయాల్లో తేడా ఉండొచ్చు. అందుకే వాతావరణం, ఎండ తీవ్రత, నీటి వినియోగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్యాంక్‌ను ఎంచుకోవడం మంచిది.
Source link
Water Tank Tips: నీళ్ల ట్యాంక్‌కు ఏ రంగు బెస్ట్?.. తెలుపు, నలుపు, నీలం.. ఏ రంగు ఎందుకు? తేడా ఇదే!
