Health Care: 30 ఏళ్లు వచ్చాయా.. ఈ పరీక్షలు తప్పక చేయించుకోండి.. వ్యాధి రాకముందే సంకేతాలు తెలిసిపోతాయి..!
30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య పరీక్షలు అవసరం. వయసు, కుటుంబ చరిత్ర, జీవనశైలి ఆధారంగా వైద్యుల సూచన మేరకు బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. Source link
