Rooftop Solar: నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్… రూ.50 వేలకే 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ |

1kw solar panel cost, PM Surya Ghar subsidy, rooftop solar subsidy, solar panel loan, solar power savings, 1kw solar electricity generation, solar installation cost India, ఇంటి కరెంట్ బిల్లు తగ్గించే మార్గాలు, సోలార్ పెట్టుబడి ఎంత, సూర్య ఘర్ పథకం ప్రయోజనాలు, సోలార్ ప్లాంట్ కోసం బ్యాంక్ రుణం, నెలవారీ విద్యుత్ ఆదా, సోలార్‌తో ఉచిత కరెంట్, ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో మీ ఇంటిపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వ సబ్సిడీ తర్వాత దీని కోసం రూ.50 వేలకుపైన ఖర్చవుతుంది. ఈ ఖర్చుతో మీరు 1 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1 కిలోవాట్ సోలార్ పవర్ సిస్టమ్ అంటే సోలార్ ప్యానెల్స్ మొత్తం సామర్థ్యం 1 కిలోవాట్ ఉండే వ్యవస్థ. రోజుకు సుమారు 3 నుంచి 5 యూనిట్ల విద్యుత్ వినియోగించే చిన్న కుటుంబాలకు ఇది సరిపోతుంది. 1-2 బెడ్‌రూమ్ ఇళ్లలో ఫ్యాన్‌లు, లైట్లు, టీవీ, వై-ఫై రూటర్, మొబైల్ ఛార్జింగ్ వంటి సాధారణ అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, తరచూ విద్యుత్ అంతరాయం ఎదురయ్యే చోట్ల కూడా ఈ సిస్టమ్ ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎయిర్ కండిషనర్, గీజర్ లేదా పెద్ద హోమ్ బ్యాకప్ వంటి అధిక విద్యుత్ అవసరమయ్యే పరికరాలకు 1 కిలోవాట్ సిస్టమ్ సరిపోదు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 4:21 pm Digital Edition : Prabhanews