ప్రభన్యూస్

Tirupati Train: తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్… రేపటి నుంచి మరో రెగ్యులర్ ట్రైన్

Tirupati Train | తిరుమల వెళ్లే భక్తులకు రైల్వే నుంచి మరో గుడ్ న్యూస్. మరో రెగ్యులర్ ట్రైన్‌ని ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ రూట్, టైమింగ్స్ తెలుసుకోండి. Source link

Read Full News

బెట్టింగ్ యాప్‌ల కేసులో నిధి అగర్వాల్.. ఈడీ ముందు హాజరు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 1:41 PM IST బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ ముందుకు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా చెల్లింపుల ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. News18 ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్…

Read Full News

Mutton: మటన్‌లో ఈ భాగంలోనే కొవ్వు ఎక్కువ.. ఎక్కువగా తింటే ప్రమాదాలు తప్పవు! |

మటన్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన నాన్‌వెజ్ ఆహారం. వారానికి ఒకసారి లేదా రెండు మూడు సార్లు మటన్ తినే వారు కూడా చాలామంది ఉంటారు. మటన్‌లో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, జింక్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రక్తం తయారవ్వడానికి, కండరాలు బలపడేందుకు, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. అయితే మటన్‌లోని అన్ని భాగాలు ఒకేలా ఆరోగ్యకరమైనవి కావు. కొన్ని భాగాల్లో కొవ్వు (ఫ్యాట్),…

Read Full News

Smart TV USB Port Uses: మీ టీవీలోని USB పోర్ట్‌ ఉపయోగం ఏంటీ.. ఇది 80శాతం మందికి తెలియదు

Smart TV USB Port Uses: ఛార్జర్ అడాప్టర్ అందుబాటులో లేనప్పుడు ఈ USB పోర్ట్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఇతర చిన్న పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు. Source link

Read Full News

భారత బఫెలో మీట్‌కు విదేశాల్లో ఫుల్ డిమాండ్.. ఎగుమతుల్లో ఏకంగా 5.1 బిలియన్ డాలర్లు |

Last Updated:Aug 19, 2026 12:46 PM IST భారత్‌ వ్యవసాయ ఎగుమతుల్లో ఓ కీలక ఉత్పత్తి ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2025-26లో తొలిసారి $5 బిలియన్‌ మార్క్‌ను దాటిన బఫెలో మీట్‌ ఎగుమతులు.. 2026 ఏప్రిల్‌-జూన్‌లో ఏకంగా 66.6% వృద్ధి సాధించాయి. (Credits: Shutterstock) భారత్‌ వ్యవసాయ ఎగుమతుల్లో బఫెలో మీట్‌ (గేదె మాంసం) కీలక స్థానాన్ని సంపాదించుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దీని ఎగుమతులు ఏకంగా 25.6 శాతం పెరిగి 5.1…

Read Full News

SIP Investment: మీ జీతం ఎంతైనా సరే.. రూ.1,000తో SIP మొదలుపెట్టి కోటి లక్ష్యాన్ని ఇలా చేరొచ్చు!

SIP Investment: నెలకు కేవలం రూ.1,000తో SIP ప్రారంభించి, ప్రతి ఏడాది పెట్టుబడిని 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని ఊహిస్తే, ఈ విధానంలో సుమారు 31 ఏళ్లలో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చని గణితపరమైన అంచనా చెబుతోంది. అయితే మార్కెట్ రాబడులు స్థిరంగా ఉండవు కాబట్టి ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. Source link

Read Full News

Acid Bugs: బాబోయ్ ఈ పురుగులతో జాగ్రత్త.. కుడితే కాదు, ఇలా చేస్తేనే ప్రమాదం!

పురుగులు కుట్టడం వల్ల ఇలా అయ్యిందా లేక పురుగు కుడితేనే ఇలా విషయాలను మెడికవర్ హాస్పిటల్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పద్మనాభం న్యూస్18 తెలుగుతో అన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

AI Security: హైదరాబాద్‌లో AI సెక్యూరిటీ సెంటర్.. 200 మందికి పైగా ఇంజినీర్ల నియామకం! | బిజినెస్

Last Updated:Aug 19, 2026 10:22 AM IST AI Security: హైదరాబాద్‌కు మరో భారీ టెక్ బూస్ట్ లభించింది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ Proofpoint నగరంలో AI సెక్యూరిటీ ఇంజినీరింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశంలో AI ఆధారిత సైబర్ సెక్యూరిటీకి పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు వచ్చే 12–24 నెలల్లో 200 మందికి పైగా ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ భావిస్తోంది. News18 గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రూఫ్‌పాయింట్ హైదరాబాద్‌లో AI…

Read Full News

Jr NTR Dog: ఎన్టీఆర్‌లో ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రాణంగా చూసుకున్న బగీరా మృతి..! |

బగీరాతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. తన జీవితంలో ఆ పెంపుడు కుక్కకు ఉన్న ప్రత్యేకతను వివరించారు. ‘బఘీరా, నువ్వు నా జీవితంలోకి ఒక తోడుగా వచ్చావు.. కానీ ఎప్పుడు నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావో తెలియదు. ప్రేమ, నమ్మకం, అల్లరి, నువ్వు మాత్రమే ఇవ్వగలిగిన ఓ ప్రత్యేకమైన ఆత్మీయతతో నా ప్రతి రోజును నింపావు. నువ్వు లేని లోటు భరించలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నా హృదయంలో…

Read Full News

Paramannam recipe: బెల్లం పరమాన్నం ఇలా చేస్తే అదిరిపోయే రుచి.. పాలు విరగవు, పరమాన్నం గట్టిపడదు! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 19, 2026 10:53 AM IST పరమాన్నం చేసేటప్పుడు కొందరికి అది గట్టిగా మారడం, మరికొందరికి పాలలో బెల్లం కలిపినప్పుడు పాలు విరిగిపోవడం జరుగుతుంటాయి. సరైన కొలతలు, తయారీ విధానం పాటిస్తే మాత్రం రుచికరమైన పరమాన్నాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. News18 శ్రావణ మాసం హిందువులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం వంటి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. పూజల సమయంలో అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించడం…

Read Full News