Refurbished Phone కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకుండా కొంటే భారీ నష్టమే! | బిజినెస్
Last Updated:Aug 20, 2026 9:56 PM IST కొత్త స్మార్ట్ఫోన్ ధరలు పెరుగుతుండటంతో Refurbished Phones వైపు చాలామంది చూస్తున్నారు. కానీ తక్కువ ధర కనిపించిందని వెంటనే కొనేస్తే సమస్యలు రావచ్చు. ఫోన్ కండిషన్, బ్యాటరీ హెల్త్, వారంటీ, విక్రేత నమ్మకత్వం, ధర వంటి ఈ ముఖ్యమైన విషయాలను ముందే చెక్ చేస్తేనే మంచి డీల్ దక్కుతుంది. News18 2026లో కొత్త స్మార్ట్ఫోన్ కొనడం రోజురోజుకూ ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఫ్లాగ్షిప్ ఫోన్ల ధరలు భారీగా…
