Indian Railways: ఒకరి పేరుతో ఉన్న ట్రైన్ టికెట్‌తో.. మరొకరు ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిన రూల్! |

రైలు ప్రయాణం చేసే సమయంలో టికెట్ విషయంలో ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మరొకరి పేరుతో బుక్ చేసిన టికెట్‌ను ఉపయోగించి ప్రయాణించడం చట్టపరంగా సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి టికెట్‌పై ప్రయాణిస్తూ రైల్వే అధికారులకు పట్టుబడితే టికెట్‌ను జప్తు చేయడంతో పాటు ప్రయాణ ఛార్జీ, అదనపు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పరిస్థితిని బట్టి ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లి జైలు శిక్షకు కూడా దారితీసే అవకాశం ఉంది. భారతీయ రైల్వేలో రిజర్వేషన్ టికెట్ సాధారణంగా…

Read Full News

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ఆకస్మిక ధన వర్షం.. వ్యాపారంలో భారీ లాభాలు! |

నంబర్ 3 (ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు) నంబర్ 3 వారికి తోడబుట్టిన వారి నుండి ఆశించిన సహాయం అందకపోవచ్చని చిరాగ్ దారువాలా చెబుతున్నారు. రోజంతా పనుల హడావుడి వల్ల అలసట ఆవహిస్తుంది. సొంత భూమి లేదా ప్రాపర్టీని సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు జీతం పెరిగే సూచనలు ఉన్నాయి, ఇది మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. భాగస్వామితో అనుబంధం ఎంతో ప్రశాంతంగా, కలలా సాగుతుంది. అదృష్ట…

Read Full News

Bank Jobs: బ్యాంకుల్లో 11,403 ఉద్యోగాలకు నేడే ఆఖరు తేదీ.. అర్హతలు, జీతం, ఇతర పూర్తి వివరాలు! |

Last Updated:Aug 21, 2026 6:37 AM IST IBPS Clerk Recruitment: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు అంటే ఆగస్టు 21 ఆఖరి తేదీ కావడంతో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతీకాత్మక చిత్రం బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం….

Read Full News

Petrol Diesel Price Today: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు రేట్లు ఇవే? | బిజినెస్

Last Updated:Aug 21, 2026 6:24 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 21కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? News18 అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి…

Read Full News

మొబైల్‌కే నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్.. భారత్‌లో ఎలన్ మస్క్ సరికొత్త ప్లాన్! |

Last Updated:Aug 20, 2026 10:56 PM IST భారత టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి రంగం సిద్ధమవుతోంది. ఎలాంటి సిగ్నల్ టవర్లు లేకుండానే నేరుగా మీ మొబైల్‌కే హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అసలు ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి? ఈ సర్వీసులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయో ఇక్కడ తెలుసుకోండి! News18 ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్‌లింక్’ భారత్‌లోకి ప్రవేశించేందుకు మరోసారి వేగంగా పావులు…

Read Full News

క్రెడిట్ కార్డుపై వార్షిక ఫీజు కట్టడం నిజంగా లాభమేనా? ఇలా లెక్కేస్తే అసలు విషయం తెలిసిపోతుంది | బిజినెస్

Last Updated:Aug 20, 2026 11:08 PM IST క్రెడిట్ కార్డుకు ఏడాదికి రూ.500, రూ.2,000 లేదా రూ.10,000 ఫీజు చెల్లిస్తున్నారా? అయితే మీరు నష్టపోతున్నారో.. లేక ఫీజు కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారో ఒక చిన్న లెక్కతో తెలుసుకోవచ్చు. News18 క్రెడిట్ కార్డుకు ఏడాదికి రూ.500, రూ.2,000 లేదా ఏకంగా రూ.10,000 వరకు వార్షిక ఫీజు చెల్లించాల్సి వస్తే చాలామందికి అది అనవసర ఖర్చులా అనిపిస్తుంది. మార్కెట్‌లో వార్షిక ఫీజు లేని కార్డులు కూడా ఎన్నో…

Read Full News

మోదీతో జపాన్ రక్షణ మంత్రి కీలక భేటీ.. భారత్-జపాన్ మధ్య భారీ డీల్‌కు రంగం సిద్ధమా? |

Last Updated:Aug 20, 2026 11:02 PM IST భారత్‌లో అధికారిక పర్యటనలో ఉన్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో ఎలాంటి కొత్త అడుగులు పడనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. News18 భారత్–జపాన్ మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి గురువారం…

Read Full News

Tea Side Effects: లేవగానే వేడి వేడి టీ తాగుతున్నారా?.. మీ జీర్ణవ్యవస్థపై ఎంత దారుణ ప్రభావమో తెలుసా? |

టీ తాగిన వెంటనే పళ్లను నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా చక్కెర కలిపిన టీని తరచూ తీసుకోవడం వల్ల నోటి పరిశుభ్రత సరిగా లేకపోతే దంత సమస్యల ప్రమాదం పెరగవచ్చు. ఉదయం నిద్రలేచిన వెంటనే టీనే మొదటి పానీయంగా తీసుకోవడం బదులుగా ముందుగా నీరు తాగడం, ఆ తర్వాత అవసరమైతే తేలికపాటి ఆహారం తీసుకుని టీ తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో టీ తాగితే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా తీవ్రమైన…

Read Full News

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. ధీర వనితలు చేసిన పోరాటం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 20, 2026 10:28 PM IST సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్, యాక్షన్ కలగలిపిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.. News18 సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్, యాక్షన్ కలగలిపిన సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో, హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్…

Read Full News

PM Modi: వినూత్న ఆలోచనలతో ముందుకు సాగండి.. అధికారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

విధానాల రూపకల్పనలో యువత, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో భవిష్యత్ భారత్ నిర్మాణంపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. Source link

Read Full News