ప్రభన్యూస్

Irumudi Movie: ‘ఇరుముడి’లో రవితేజ కూతురు ఎవరో తెలిస్తే షాకవుతారు? ఆమెకు సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే.. |

ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం ఆరు సినిమాల్లో నటించిన ఈ చిన్నారికి మంచి అనుభవం ఉంది. చిన్న వయసులోనే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, కన్నడ కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, ఇప్పుడు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించడం తన అదృష్టమని పేర్కొంది. Source link

Read Full News

Anupama Parameshwaran: నీకు పీరియడ్స్ టైమా? ఇంకా రాలేదా? అనేవాడు.. స్త్రీగా పుట్టినందుకు సిగ్గు పడుతున్నా..!

తాను గతంలో రెండేళ్లపాటు ఒక టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్నానని, ఆ సమయంలో విపరీతమైన వేధింపులకు గురయ్యానని తెలుపుతూ ఎమోషనల్ అయింది అనుపమ పరమేశ్వరన్. Source link

Read Full News

Meesho Jobs: గుడ్ న్యూస్ చెప్పిన మీషో… పండుగ సీజన్‌లో 10 లక్షల ఉద్యోగాలు | Meesho Expects to Generate 10 Lakh Seasonal Jobs Ahead of Festive Season |

భారతదేశంలో పండుగ సీజన్ అంటే షాపింగ్‌కు ప్రత్యేకమైన సమయం. దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, హోమ్ అప్లయన్సెస్, గిఫ్ట్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఇంటికే డెలివరీ వంటి సదుపాయాలతో ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో పండుగ సీజన్ ఈ-కామర్స్ కంపెనీలకు చాలా కీలకంగా మారింది….

Read Full News

ఇరుముడి సినిమా చూసిన రవితేజ కూతురు, కుమారుడు

రవితేజ హీరోగా నటించిన సినిమా ఇరుముడి. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇరుముడి సినిమా చూసేందుకు రవితేజ కూతురు, కొడుకు హైదరాబాద్లో విమల్ థియేటర్కు వెళ్లారు. #Raviteja #Irumudi #tollywood Source link

Read Full News

Marigold Flowering Tips: బంతి మొక్కకు పూలు విరగబూయాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

బంతి మొక్క విషయానికి వస్తే రోజుకు కనీసం కొన్ని గంటల పాటు నేరుగా సూర్యరశ్మి అందే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తగినంత వెలుతురు లేకపోతే మొక్క కొమ్మలు మాత్రమే పెరిగి పూలు తక్కువగా పూసే అవకాశం ఉంటుంది. Source link

Read Full News

Irumudi Movie Review: ‘ఇరుముడి’ మూవీ రివ్యూ.. థియేటర్‌లో ఒక్కొక్కరికి పూనకాలే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 21, 2026 12:55 PM IST మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాపై మొదటి నుంచే మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. News18 మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ గత సినిమాలతో పోలిస్తే…

Read Full News

SIM ejector pin: మొబైల్‌ పిన్‌తో ఇన్ని లాభాలా? సిమ్ కార్డ్ తియ్యడానికే కాదు.. అద్భుత ప్రయోజనాలు!

SIM ejector pin: ఈ రోజుల్లో మనం కొత్త మొబైల్ కొనగానే.. బాక్సులో సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు. ఐతే.. ఆ పిన్‌తో అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా? తెలియకపోతే.. ఓ లుక్ వెయ్యండి. మంచి ఉపయోగాలున్నాయి. Source link

Read Full News

Indian Railways: రైల్లో ఏసీ పనిచెయ్యకపోతే.. టికెట్ మనీ ఎలా పొందాలి?

Indian Railways: భారతీయ రైళ్లలో అనేక సమస్యల్ని చూస్తూ ఉంటాం. ఐతే.. మనం చెల్లించే టికెట్ ఛార్జీలకు తగిన సర్వీసులు మనకు అంది తీరాలి. లేదంటే.. మనీ వాపస్ తీసుకోవాలి. మరి రైల్లో ఏసీ పనిచెయ్యకపోతే, ఎలా మనీ వెనక్కి పొందాలో తెలుసుకోండి. Source link

Read Full News

Raviteja Irumudi: ఇరుముడి ఓటీటీ డీటెయిల్స్ ఇవే.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 21, 2026 11:23 AM IST మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి. నేడే థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ బయటకొచ్చాయి. మరి ఆ వివరాలు చూద్దామా.. News18 మాస్ మహారాజా రవితేజ, ఎమోషనల్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్‌లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్…

Read Full News

Delimitation Bill 2026: మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేంద్రం కీలక అడుగులు! |

Last Updated:Aug 21, 2026 12:15 PM IST Delimitation Bill 2026: డీలిమిటేషన్ అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జనాభా నియంత్రణను విజయవంతంగా సాధించిన దక్షిణాదికి భవిష్యత్తులో లోక్‌సభ సీట్ల కేటాయింపులో అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రులు గట్టిగా వాదిస్తున్నారు. మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? సమీప భవిష్యత్తులో భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది….

Read Full News