Last Updated:
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి. నేడే థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ బయటకొచ్చాయి. మరి ఆ వివరాలు చూద్దామా..
మాస్ మహారాజా రవితేజ, ఎమోషనల్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. మాస్ అంశాలతో పాటు బలమైన కుటుంబ బంధాలు, భక్తిరస భావన కలగలిసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

