ప్రభన్యూస్

Meesho Jobs: గుడ్ న్యూస్ చెప్పిన మీషో… పండుగ సీజన్‌లో 10 లక్షల ఉద్యోగాలు | Meesho Expects to Generate 10 Lakh Seasonal Jobs Ahead of Festive Season |

భారతదేశంలో పండుగ సీజన్ అంటే షాపింగ్‌కు ప్రత్యేకమైన సమయం. దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, హోమ్ అప్లయన్సెస్, గిఫ్ట్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు భారీగా పెరుగుతాయి. డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఇంటికే డెలివరీ వంటి సదుపాయాలతో ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాలు, పట్టణాల్లో ఆన్‌లైన్ కొనుగోళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో పండుగ సీజన్ ఈ-కామర్స్ కంపెనీలకు చాలా కీలకంగా మారింది. ఆర్డర్లు పెరగడంతో సెల్లర్లు, గిడ్డంగులు, ప్యాకేజింగ్, డెలివరీ, లాజిస్టిక్స్ విభాగాల్లో అదనపు సిబ్బంది అవసరం ఏర్పడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 August 2026, 1:24 pm Digital Edition : Prabhanews