Toxic Movie Twitter Review: టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 26, 2026 5:25 AM IST Toxic Movie Twitter Review: యష్ డ్యూయల్ రోల్‌లోని తండ్రి పాత్ర బలంగా నిలుస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజువల్ స్టైల్, యష్ సహ రచన కలిసి కొత్త రకం గ్యాంగ్‌స్టర్ కథను అందించినట్లు కనిపిస్తోంది. టాక్సిక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. యష్ డబుల్ ర్యాంపేజ్.. మూవీ ఎలా ఉందంటే.! యష్ నటించిన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ నేడు…
