మాస్ మహారాజ్ రవితేజ్ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్, పాటలతో రిలీజ్‌కు ముందే బీభత్సమైన హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. అంచనాలకు మించి పర్ఫార్మ్ చేస్తుంది.
Source link
Irumudi Movie: ఒక్క ఏరియాలోనే రూ.22 కోట్లు.. తెలుగు సినిమా రికార్డులు తిరగరాస్తున్న ఇరుముడి.. మెంటల్ మాస్ కలెక్షన్లురా బాబూ..!
