ప్రభన్యూస్

Sunni NATO: సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్‌‌కి సవాలు |

Last Updated:Aug 08, 2026 1:03 PM IST Sunni NATO: ఈ పాకిస్థాన్ కుదురుగా ఉండదు. మనసంతా కుళ్లే. కుట్రల మయం. కొత్తగా మరో ఎత్తుగడ. దీనికి సౌదీ, తుర్కియే తోడయ్యాయి. దేని లెక్కలు దానివి. ముంచేది మన కొంపనే. భారత్‌కి పెను సమస్య. మరి మనం ఏం చెయ్యాలి. అసలేంటి ప్రాబ్లం? సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్‌‌కి సవాలు ఆగస్టు 7న సౌదీ అరేబియాలోని మక్కా…

Read Full News

Kidney Damage: ఉదయం లేవగానే ఈ 5 లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు డ్యామేజ్ అయినట్టే!

Kidney Damage: ఉదయం లేవగానే ముఖం వాపు, నురుగు మూత్రం వస్తోందా? కిడ్నీలు దెబ్బతింటున్నాయని హెచ్చరించే ఆ 5 మార్నింగ్ సింప్టమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే | Jio announced its popular Jio OTT-Pass 3-month and 1-year plans | బిజినెస్

Last Updated:Aug 08, 2026 12:28 PM IST Jio OTT Pass | జియో ఓటీటీ-పాస్ కొత్త 3 నెలల, 1 సంవత్సరం ప్లాన్‌లను ప్రకటించింది. రూ. 550, రూ. 2000 ప్లాన్‌లతో ఎక్కువ డేటా, ప్రీమియం ఓటీటీ యాప్‌లు లభిస్తాయి. Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే వినియోగదారుల్లో విశేష ప్రాచుర్యం పొందిన ‘జియో ఓటీటీ-పాస్’ (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రిలయన్స్ జియో సరికొత్తగా 3…

Read Full News

Ramayana Release Date: రామాయణ విడుదల తేదీలో ట్విస్ట్.. నవంబర్ 6 రావడం లేదు, కొత్త రిలీజ్ డేట్ ఇదే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 08, 2026 12:18 PM IST నవంబర్ 6న ‘రామాయణ’ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఇక భారతదేశంలో మాత్రం ఈ డేట్ లో రిలీజ్ ఉండదని పేర్కొంటూ కొత్త డేట్ చెప్పారు. News18 భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా బాలీవుడ్ నుంచి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). పాన్ ఇండియా స్థాయిని దాటి, గ్లోబల్ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై…

Read Full News

IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్‌కంప్యూటర్ ప్రారంభం |

Last Updated:Aug 08, 2026 12:08 PM IST PM Modi at IIT Delhi: నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ప్రధాని మోదీ రెగ్యులర్‌గా చేసే పని. ఇవాళ వీకెండ్ అయినా.. ఆయన ఓ కీలక కార్యక్రమంలో పాల్గొని.. ప్రసంగించారు. యువత ముఖ్యంగా జెన్‌జీపై ఫోకస్ పెట్టారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్‌కంప్యూటర్ ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆగస్టు 8న…

Read Full News

E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల కీలక పరీక్షలు… ఏం తేలిందంటే? | OMCs Test E20 Petrol Nationwide Find No Major Chloride or Moisture |

పెట్రోల్‌లో కలపడానికి ఉపయోగించే ఇథనాల్‌లో క్లోరైడ్ ఎంత ఉండాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు సరఫరా వ్యవస్థ అంతటా తరచుగా తనిఖీలు జరుగుతున్నాయి. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినల్స్, పెట్రోల్ బంకులు ఇలా సరఫరా వ్యవస్థలోని పలు దశల్లో క్లోరైడ్ స్థాయిని పరీక్షిస్తున్నారు. దీంతో ఇంధన నాణ్యత మొత్తం సరఫరా వ్యవస్థలోనూ నిరంతరం నియంత్రణలో ఉందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉన్న నాణ్యత తనిఖీలకు అదనంగా…

Read Full News

Gemini Updates: గూగుల్ ఏఐ భారీ మార్పులు.. జెమినీ కొత్త ఫీచర్లు, కస్టమర్లకు సుందర్ పిచాయ్ ఫ్రీ ఆఫర్లు! |

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా ఏఐ సాంకేతికతకు సంబంధించి గూగుల్ సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను “The next chapter of our AI momentum” పేరుతో అధికారిక బ్లాగ్‌లో పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్ వంటి విభాగాల్లో కృత్రిమ మేధ (AI) అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI), సైన్స్ రంగాల్లో రాబోయే పెను మార్పులను ఉద్దేశించి, సంస్థాగతంగా కొన్ని కీలక నిర్ణయాలు…

Read Full News

Brahmamudi Serial August 8th Episode: నందుకి ధైర్యం చెప్తున్న ఇందు.. లక్కీ చెంప పగలకొట్టిన ఐశ్వర్య!

‎Brahmamudi Serial Today August 8th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు ఆగష్టు 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..  Source link

Read Full News

UPI Charges: ఇకపై యూపీఐ పేమెంట్లకు డబ్బులు కట్టాలా? ఎండీఆర్‌పై పూర్తి క్లారిటీ | UPI Charges Explained: What Is MDR and Who Will Pay? |

ఇప్పుడు భారత్‌లో జరిగే డిజిటల్ పేమెంట్ లావాదేవీల్లో అత్యధిక భాగం యూపీఐ ద్వారానే జరుగుతోంది. మొదట కొత్తగా వచ్చిన పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న యూపీఐ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ముఖ్యమైన డిజిటల్ మౌలిక సదుపాయంగా మారింది. జీరో ఎండీఆర్ విధానం వల్ల చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలిగింది. స్థానిక షాపులు, కిరాణా దుకాణాలు లాంటి చిన్న వ్యాపారాలు ప్రతి లావాదేవీపై కొంత మొత్తాన్ని పేమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీగా కోల్పోవాల్సిన అవసరం లేకుండా డిజిటల్…

Read Full News

Niharika Konidela: హైదరాబాద్ పాతబస్తీలో నిహారిక సందడి.. బోనం ఎత్తిన మెగా డాటర్, వీడియో వైరల్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 08, 2026 11:21 AM IST హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, మెగా డాటర్ పాతబస్తీలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో బోనం ఎత్తి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. News18 హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, మెగా డాటర్, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక…

Read Full News