Boy Living In Water: 5 ఏళ్లుగా తిండి, తిప్పలు అన్నీ నీళ్లలోనే.. నేల మీద బ్రతకలేకపోతున్న 16 ఏళ్ల బాలుడు | ట్రెండింగ్
Last Updated:Aug 10, 2026 4:50 PM IST Boy Living In Water: మన చుట్టూ అనేక రకాల మనుషులు కనిపిస్తుంటారు. కొందరికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. ఇంకొందరికి శరీరంలో అవయవాల నిర్మాణం అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటుంది. మరికొందరికి వైద్యశాస్త్రానికే సవాల్ విసిరే జబ్బులతో జీవితాన్ని వెళ్లదీస్తుంటారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ అనే బాలుడి కథ విన్న + Boy Living In Water…
