Heavy Rains in Shimla : హిమాచల్లో భారీ వర్షాల బీభత్సం!

హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరసగా పడుతున్న వర్షాల ధాటికి భారీ వృక్షం నేలకూలి ప్రధాన రహదారిపై పడటంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో పలు నివాస ప్రాంతాలు చీకట్లో అలమటించాయి. Source link

Read Full News

Lenin OTT Relase Date: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఇదిగో డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 01, 2026 2:58 PM IST అక్కినేని హీరో అఖిల్‌ కొత్త సినిమా ‘లెనిన్’ థియేటర్స్ లో భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం చూశాం. ఇప్పుడీ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తూ అఫీషియల్ గా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ప్రకటించారు. News18 వరుస పరాజయాలతో సతమతమవుతున్న అక్కినేని హీరో అఖిల్‌కు ‘లెనిన్’ సినిమాతో భారీ ఊరట లభించింది. ఎన్నో ఏళ్లుగా ఒక సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ దాహాన్ని ఈ గ్రామీణ యాక్షన్…

Read Full News

Health Alert: వర్షాకాలంలో వాటర్ ట్యాంక్ బయట శుభ్రంగా కనిపిస్తోందా.. లోపల ఏముందో తెలిస్తే ఇక నిర్లక్ష్యం చేయరు..! |

వర్షాకాలంలో జలుబు, జ్వరం, విరేచనాలు, టైఫాయిడ్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఇంట్లో ఉపయోగించే నీటి నాణ్యతపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు మెరిసిపోతూ కనిపించే వాటర్ ట్యాంక్‌లోపల బ్యాక్టీరియా, నాచు, మురికి పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని, కలుషితమైన నీరు అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని విశాఖపట్నంలోని గాయత్రి హాస్పిటల్ సీనియర్ వైద్యులు జనరల్…

Read Full News

PM Narendra Modi : మైసూరులో మోదీ పవర్ ఫుల్ స్పీచ్

కర్ణాటకలోని మైసూర్ శారదా మఠంలో (శ్రీ రామకృష్ణ ఆశ్రమం) గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పర్యటించారు. స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం ‘వివేక స్మార్క్’ (Viveka Smaraka)ను ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మోదీ, అనంతరం నిర్వహించిన సభలో దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. Source link

Read Full News

Ashada Masam: ఆషాఢ మాసంలో బంగారం కొంటే అశుభమా?.. జ్యోతిష్యులు చెప్పిన షాకింగ్ నిజం ఇదే! |

Last Updated:Aug 01, 2026 12:39 PM IST ఆషాఢ మాసంలో బంగారం కొనకూడదనే నమ్మకం ఎంతవరకు నిజం? సంప్రదాయం, ఆర్థిక ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితులపై నిపుణులు చెప్పే ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. Source link

Read Full News

August Movie Releases: ఆగస్టు నెల బాక్సాఫీస్ జాతర.. ‘టాక్సిక్’ సహా ఈ నెల రిలీజ్ కాబోతున్న బిగ్ మూవీస్ ఇవే.. | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 01, 2026 3:31 PM IST August Movie Releases: టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు క్యూ కట్టాయి. ఆ వివరాలు చూస్తే.. News18 August Movie Releases: టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ఆగస్టు నెల పక్కా వినోదాల విందు అందించబోతోంది. థియేటర్ల దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌లు…

Read Full News

Health Tips: 40 ఏళ్లు దాటిన మహిళలు.. కచ్చితంగా ఇవి చేయాల్సిందే.. లేదంటే ఇబ్బందులు తప్పవు!

40 ఏళ్లు దాటిన మహిళలకు వ్యాయామం ఎంతో అవసరం. పెరుగుతున్న వయసుతో వచ్చే శారీరక మార్పులు, హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎదుర్కొనేందుకు బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, యోగా లాంటి 7 ముఖ్యమైన వ్యాయామాలు ప్రతిరోజూ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News

ఉద్యోగులకు అదిరిపోయే వార్త.. గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు!

ఒకప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే వారాల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో భారీ ఊరటనిచ్చింది. ఇకపై క్లెయిమ్ చేసిన 24 నుంచి 48 గంటల్లోనే నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. Source link

Read Full News

ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం డిమాండ్

ఇంజినీరింగ్ విద్యార్థులను కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి.. బహిరంగ క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం డిమాండ్ ప్రభ న్యూస్ కామారెడ్డి జిల్లా ఆగస్టు 1 :: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో కామారెడ్డి బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నంది వేణు…

Read Full News

Korean Kanakaraju Trailer: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ట్రైలర్ రిలీజ్

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై వరుణ్ తేజ్, రితికా నాయక్ హీరోయిన్లుగా రాబోతున్న కొత్త సినిమా కొరియన్ కనకరాజు. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచిన చిత్రయూనిట్, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆగస్టు 7న ఈ మూవీ రిలీజ్ కానుంది. Source link

Read Full News