ప్రభన్యూస్

Health Tips: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తినాలి?.. ఏ ఆకుకూర ఏ సమస్యకు మంచిదో తెలుసా? | లైఫ్ స్టైల్


Last Updated:

రోజువారీ ఆహారంలో కనీసం ఒక రకమైన ఆకుకూరను చేర్చుకోవడం మంచిది. వీటిలో కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి.

News18
News18

ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో కనీసం ఒక రకమైన ఆకుకూరను చేర్చుకోవడం మంచిది. వీటిలో కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి. ఆకుకూరలు ఇష్టం లేకపోయినా, వారానికి కనీసం మూడు సార్లు వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని పోషకాహార నిపుణురాలు డాక్టర్ స్వరూప రాణి సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 4:22 pm Digital Edition : Prabhanews
Health Tips: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తినాలి?.. ఏ ఆకుకూర ఏ సమస్యకు మంచిదో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Aug 12, 2026 3:58 PM ISTరోజువారీ ఆహారంలో కనీసం ఒక రకమైన ఆకుకూరను చేర్చుకోవడం మంచిది. వీటిలో కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి.News18ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో కనీసం ఒక రకమైన ఆకుకూరను చేర్చుకోవడం మంచిది. వీటిలో కొవ్వు తక్కువగా ఉండటంతో పాటు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి. ఆకుకూరలు ఇష్టం లేకపోయినా, వారానికి కనీసం మూడు సార్లు వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని పోషకాహార నిపుణురాలు డాక్టర్ స్వరూప రాణి సూచిస్తున్నారు.మరింత చదవండి

Source link