ప్రభన్యూస్

Little Hearts Mouli: ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి సెకండ్ మూవీ ఫిక్స్.. టైటిల్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 03, 2026 7:08 PM IST సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని రేంజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరినీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. News18 సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని…

Read Full News

Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్‌ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! |

Last Updated:Aug 03, 2026 10:10 PM IST హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. News18 హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని…

Read Full News

PhonePe: ఫోన్‌పేలో ఈ ఫీచర్ సూపర్ హిట్… కేవలం రూ.10తో పెట్టుబడి | PhonePe Daily SIP Attracts Young Investors, Crosses 5 Lakh Users | బిజినెస్

Last Updated:Aug 03, 2026 6:12 PM IST PhonePe Daily SIP | భారత్‌లో చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టే అలవాటు వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఫోన్‌పే మ్యూచువల్ ఫండ్స్ డైలీ ఎస్‌ఐపీ సేవకు మంచి స్పందన లభించింది. PhonePe: ఫోన్‌పేలో ఈ ఫీచర్ సూపర్ హిట్… కేవలం రూ.10తో పెట్టుబడి (ప్రతీకాత్మక చిత్రం) ఫోన్‌పే…

Read Full News

Hero Abbas: ‘బిగ్‌బాస్-10’ లోకి ఊహించని కంటెస్టెంట్.. బాబోయ్ ఒకప్పటి సంచలన హీరో వస్తున్నాడా? |

తమిళంతో పాటు తెలుగులోనూ అబ్బాస్ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ప్రియా.. ఓ ప్రియా’, ‘రాజా’, ‘కృష్ణబాబు’, ‘అల్లుడుగారు వచ్చారు’, ‘నీ ప్రేమకై’ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. కేవలం సోలో హీరోగానే కాకుండా వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘రాజా’ సినిమాలో అబ్బాస్ నటన సాఫ్ట్ హార్టెడ్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 2015లో ‘పచ్చక్కల్లం’ అనే మలయాళ చిత్రంతో ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు…

Read Full News

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ |

Last Updated:Aug 03, 2026 10:22 PM IST కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది. News18 కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు…

Read Full News

Pension Scheme: నెలకు రూ.3,000 పెన్షన్… ఈ స్కీమ్‌లో ఇప్పటికే 54 లక్షల మంది చేరారు | Rs 3,000 Monthly Pension: Know About This Government Scheme |

ఈ పథకంలో లబ్ధిదారుల కొనసాగింపును పెంచేందుకు, మరింత మంది చేరేలా చేయడానికి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. PM-SYM పథకంలో అర్హులైన లబ్ధిదారులను చేర్చే కామన్ సర్వీస్ సెంటర్లకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛందంగా బయటకు వెళ్లే అవకాశం (వాలంటరీ ఎగ్జిట్), నిలిచిపోయిన ఖాతాలను తిరిగి యాక్టివ్ చేసే రివైవల్ మాడ్యూల్, క్లెయిమ్ స్టేటస్, అకౌంట్ స్టేట్‌మెంట్ వంటి కొత్త సదుపాయాలను ప్రారంభించింది. (ప్రతీకాత్మక…

Read Full News

Actress: వరుసగా 7 ఫ్లాపులు.. అయినా సినిమాకు రూ.25 కోట్ల రెమ్యూనరేషన్.. వామ్మో మెగా హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా!

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామేత అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సామేత ఇండస్ట్రీలో బాగా వర్కవుట్ అవుతుంది. మరీ మఖ్యంగా చాలా మంది హీరోయిన్‌లు ఈ సామేతను ఫాలో కూడా అవుతుంటారు. క్రేజ్ ఉన్నప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి వీలైనంత ఆస్తులు కూడబెట్టుకుంటారు. Source link

Read Full News

ఇరాన్‌పై ట్రంప్ ఫైర్.. అణుబాంబు కలను మర్చిపోవాల్సిందే అంటూ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చలకు బతిమాలుతూనే బయట మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయలేదని తేల్చి చెప్పారు. Source link

Read Full News

Variety Course: జస్ట్ టీ తాగి వేలకు వేలు సంపాదించవచ్చు… ఈ కోర్స్ చేస్తే చాలు | New Tea Tasting Courses Introduced to Improve Tea Quality |

ఈ కోర్సుల పాఠ్య ప్రణాళికను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో వాణిజ్య శాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, రంగ నిపుణులు, టీ పరిశ్రమకు చెందిన నిపుణులు ఉన్నారు. ఈ కోర్సుల ద్వారా శిక్షణ పొందిన టీ టేస్టర్లు, టీ సొమెలియర్లు తయారవుతారు. వీరు టీ నాణ్యత పెంపు, టీపై అవగాహన, విలువ పెంపు, బ్రాండింగ్, భారతీయ టీలకు మార్కెట్‌లో పోటీ సామర్థ్యం పెంచడంలో సహాయపడతారు. అలాగే యువతలో టీపై…

Read Full News

Malaika Arora | కొత్త లగ్జరీ కారుతో మలైకా హంగామా!

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా ముంబైలోని ఖార్ ప్రాంతంలో ఉన్న తన నివాసం వద్ద కొత్త లగ్జరీ కారుతో సందడి చేస్తూ కెమెరాలకు చిక్కింది. అత్యంత ఖరీదైన, స్టైలిష్ కొత్త కారుతో మీడియా ఫోటోగ్రాఫర్లకు భిన్నమైన ఫోజులిచ్చింది. మలైకా సరికొత్త కారుతో మెరిసిన ఈ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. Source link

Read Full News