ప్రధాని నరేంద్ర మోదీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ నెట్వర్క్లను ప్రకటించారు, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నామని స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో తెలిపారు.
Source link
PM Modi Announces Free Online Coaching Networks | పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్
