ప్రభన్యూస్

Gold Rates: వారంలో ఎంత మార్పు.. భారీగా పెరిగిన బంగారం.. రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయంటే? |

మనీ కంట్రోల్ వెబ్‌సైట్ ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,650 నుంచి రూ. 3,010 మేర ఎగబాకి ఆగస్టు 15 నాటికి రూ. 1,53,660కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,37,990 నుంచి రూ. 2,760 పెరిగి రూ. 1,40,750 వద్ద స్థిరపడింది. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే దాదాపు 2 శాతం మేర ధరలు పెరగడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.మనీ కంట్రోల్ వెబ్‌సైట్ ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,650 నుంచి రూ. 3,010 మేర ఎగబాకి ఆగస్టు 15 నాటికి రూ. 1,53,660కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,37,990 నుంచి రూ. 2,760 పెరిగి రూ. 1,40,750 వద్ద స్థిరపడింది. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే దాదాపు 2 శాతం మేర ధరలు పెరగడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

మనీ కంట్రోల్ వెబ్‌సైట్ ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,650 నుంచి రూ. 3,010 మేర ఎగబాకి ఆగస్టు 15 నాటికి రూ. 1,53,660కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,37,990 నుంచి రూ. 2,760 పెరిగి రూ. 1,40,750 వద్ద స్థిరపడింది. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే దాదాపు 2 శాతం మేర ధరలు పెరగడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 August 2026, 10:20 am Digital Edition : Prabhanews