1. మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం… అంజీర్ పండ్లలో కరిగే, కరగని పీచు పదార్థం (ఫైబర్) అత్యంత సమృద్ధిగా ఉంటుంది. రాత్రి నీళ్లలో నానబెట్టిన అంజీర్ పండ్లను ఉదయం పరగడుపున తిని, ఆ నీటిని తాగడం వల్ల ప్రేవుల కదలికలు మెరుగవుతాయి. దీర్ఘకాలిక మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు క్షణాల్లో మాయమవుతాయి.
