ప్రభన్యూస్

Namitha: ట్రాన్స్‌ఫార్మర్‌లా ఉన్న బ్యూటీ.. కరెంట్ తీగలా మారిపోయింది బాబోయ్, ఈ వీడియో చూస్తే మతిపోద్ది | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమిత, తాజా లుక్ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

News18
News18

ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమిత, తాజా లుక్ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది. తాను పూర్తిగా సన్నబడ్డానని అందరికీ తెలిపేలా ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు సన్నబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ తో నమిత మళ్ళీ సినిమాల్లోకి వస్తే.. అదిరిపోతుందంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.

1981, మే 10న గుజరాజ్ రాష్ట్రంలోని సూరత్‌లో జన్మించింది నమిత. చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తితోనే మోడలింగ్ నుంచి ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె పేరు నమిత కాదు.. భైరవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సొంతం తర్వాత జెమినీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నమితకు మాత్రం ఫాలోయింగ్ బాగానే వచ్చింది. అయితే అవకాశాలు మాత్రం చెప్పుకోదగినంతగా రాలేదు.

రవితేజతో ఒకరాజు ఒకరాణి, ప్రభాస్ బిల్లా, బాలయ్య సింహా లాంటి సినిమాలు చేసినా కూడా తెలుగులో ఈ భామకు కోరుకున్న క్రేజ్ మాత్రం రాలేదు. తెలుగులో అంతంతమాత్రంగానే ఉన్నా తమిళనాట మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది నమిత. అక్కడ ఈమెకు ఏకంగా గుడి కట్టేంతలా అభిమానులున్నారు. కట్టేసారు కూడా.. ఖుష్బూ తర్వాత అంత పాపులర్ అయిన ముద్దుగుమ్మ నమితనే. తమిళనాట నమితతో జోడీ కట్టని హీరో లేడు. కుర్ర హీరోలతో మొదలుపెట్టి సీనియర్స్ వరకు అందరితోనూ రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ళ కెరీర్లో తమిళనాటే ఎక్కువ సినిమాలు చేసింది.

998లో అంటే కేవలం 17 ఏళ్ళ వయసులోనే మిస్ సూరత్ అయింది. అక్కడ్నుంచి మోడలింగ్‌లో బిజీ అయిపోయి సినిమాల వైపు వచ్చింది. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించి.. తన అందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు తగ్గడంతో క్రమంగా లైమ్ లైట్ కి దూరమైంది. ఆమె చివరగా 2020లో మియా(తమిళ్) మూవీలో కనిపించారు. 2017లో వీరేంద్రను పెళ్లాడారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 8:22 am Digital Edition : Prabhanews
Namitha: ట్రాన్స్‌ఫార్మర్‌లా ఉన్న బ్యూటీ.. కరెంట్ తీగలా మారిపోయింది బాబోయ్, ఈ వీడియో చూస్తే మతిపోద్ది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 17, 2026 11:09 AM ISTఒకప్పటి స్టార్ హీరోయిన్ నమిత, తాజా లుక్ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. News18ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమిత, తాజా లుక్ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది. తాను పూర్తిగా సన్నబడ్డానని అందరికీ తెలిపేలా ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు సన్నబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్ తో నమిత మళ్ళీ సినిమాల్లోకి వస్తే.. అదిరిపోతుందంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.1981, మే 10న గుజరాజ్ రాష్ట్రంలోని సూరత్‌లో జన్మించింది నమిత. చిన్ననాటి నుంచి సినిమాలపై ఆసక్తితోనే మోడలింగ్ నుంచి ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాలో ఆమె పేరు నమిత కాదు.. భైరవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సొంతం తర్వాత జెమినీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నమితకు మాత్రం ఫాలోయింగ్ బాగానే వచ్చింది. అయితే అవకాశాలు మాత్రం చెప్పుకోదగినంతగా రాలేదు.రవితేజతో ఒకరాజు ఒకరాణి, ప్రభాస్ బిల్లా, బాలయ్య సింహా లాంటి సినిమాలు చేసినా కూడా తెలుగులో ఈ భామకు కోరుకున్న క్రేజ్ మాత్రం రాలేదు. తెలుగులో అంతంతమాత్రంగానే ఉన్నా తమిళనాట మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది నమిత. అక్కడ ఈమెకు ఏకంగా గుడి కట్టేంతలా అభిమానులున్నారు. కట్టేసారు కూడా.. ఖుష్బూ తర్వాత అంత పాపులర్ అయిన ముద్దుగుమ్మ నమితనే. తమిళనాట నమితతో జోడీ కట్టని హీరో లేడు. కుర్ర హీరోలతో మొదలుపెట్టి సీనియర్స్ వరకు అందరితోనూ రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇన్నేళ్ళ కెరీర్లో తమిళనాటే ఎక్కువ సినిమాలు చేసింది.998లో అంటే కేవలం 17 ఏళ్ళ వయసులోనే మిస్ సూరత్ అయింది. అక్కడ్నుంచి మోడలింగ్‌లో బిజీ అయిపోయి సినిమాల వైపు వచ్చింది. తెలుగులో సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించి.. తన అందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. సినిమా అవకాశాలు తగ్గడంతో క్రమంగా లైమ్ లైట్ కి దూరమైంది. ఆమె చివరగా 2020లో మియా(తమిళ్) మూవీలో కనిపించారు. 2017లో వీరేంద్రను పెళ్లాడారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 17, 2026 11:09 AM ISTమరింత చదవండి

Source link