PAN Card: చాలామందికి తెలియని పాన్ కార్డ్ రూల్… ఒక చిన్న పొరపాటుకు రూ.10,000 ఫైన్ | Holding Multiple PAN Cards Know the Rules and Avoid Rs 10000 fine |
ఆన్‌లైన్ ప్రక్రియ చాలా సులభం. అధికారిక పాన్ అప్లికేషన్ పోర్టల్‌లోకి వెళ్లి “Changes or Correction in Existing PAN Data/Reprint of PAN Card” అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత దరఖాస్తుదారు కేటగిరీని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఇండివిడ్యువల్, కంపెనీ, పార్ట్‌నర్‌షిప్ ఫర్మ్, ట్రస్ట్ లేదా HUF. అనంతరం పేరు, పాన్ నంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. మొదటి దశ పూర్తయ్యాక ఒక ప్రత్యేక టోకెన్ నంబర్ జనరేట్…
