సీబీజీ ధరల సవరణపై వినియోగదారుల్లో నెలకొన్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త ధరల విధానం వల్ల సీఎన్‌జీ, పీఎన్‌జీ వినియోగదారులపై పెద్దగా భారం పడదని స్పష్టం చేసింది.
Source link
సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు భారీగా పెరుగుతాయా? అసలు విషయం చెప్పిన కేంద్రం
