ప్రభన్యూస్

King 100 Glimpse: డబ్బున్న వాళ్లు, డబ్బులేని వాళ్లు.. కింగ్ నాగార్జున పవర్‌ఫుల్ గ్లింప్స్‌ రిలీజ్‌ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నేడు (ఆగస్టు 29) అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 100వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్.

News18
News18

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అభిమానులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే కానుక ఇచ్చింది కింగ్ 100 టీం. నాగార్జున సినీ ప్రయాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కు ‘కింగ్ 100’ (King 100) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తమిళ యువ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 12:05 pm Digital Edition : Prabhanews
King 100 Glimpse: డబ్బున్న వాళ్లు, డబ్బులేని వాళ్లు.. కింగ్ నాగార్జున పవర్‌ఫుల్ గ్లింప్స్‌ రిలీజ్‌ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 29, 2026 11:57 AM ISTనేడు (ఆగస్టు 29) అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన 100వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేకర్స్. News18టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున అభిమానులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే కానుక ఇచ్చింది కింగ్ 100 టీం. నాగార్జున సినీ ప్రయాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌కు ‘కింగ్ 100’ (King 100) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తమిళ యువ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.మరింత చదవండి

Source link