ప్రభన్యూస్

సాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి… గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా, ఫోల్డ్8, ఫ్లిప్8 ఫీచర్లు ఇవే | Samsung Unveils Galaxy Z Series Foldables |

Samsung Galaxy Z Fold8 Ultra launch, Galaxy Z Fold8 specifications, Galaxy Z Flip8 features, best foldable phones India 2026, Samsung foldable mobile price, Galaxy Z series, సాంసంగ్ కొత్త ఫోన్ లాంచ్ వివరాలు, గెలాక్సీ ఫోల్డ్8 ఫీచర్లు, ఫ్లిప్8 మొబైల్ ప్రత్యేకతలు, సాంసంగ్ జెడ్ సిరీస్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్8, గెలాక్సీ జెడ్ ఫోల్డ్8Samsung Galaxy Z Fold8 Ultra launch, Galaxy Z Fold8 specifications, Galaxy Z Flip8 features, best foldable phones India 2026, Samsung foldable mobile price, Galaxy Z series, సాంసంగ్ కొత్త ఫోన్ లాంచ్ వివరాలు, గెలాక్సీ ఫోల్డ్8 ఫీచర్లు, ఫ్లిప్8 మొబైల్ ప్రత్యేకతలు, సాంసంగ్ జెడ్ సిరీస్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్8, గెలాక్సీ జెడ్ ఫోల్డ్8

గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా ఫోన్‌లో గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా 16 జీబీ మెమరీతో 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో, 12 జీబీ మెమరీతో 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ మెమరీతో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ ఉంది. 45వాట్ అడాప్టర్, 3ఏ యూఎస్‌బీ-సీ కేబుల్‌తో సుమారు 30 నిమిషాల్లో 67 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఇందులో 20వాట్ ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ48 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. ల్యాబ్ పరీక్షల్లో 1.5 మీటర్ల లోతైన మంచినీటిలో 30 నిమిషాల వరకు పనిచేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే బీచ్ లేదా స్విమ్మింగ్ పూల్ వినియోగానికి ఇది సిఫారసు చేయలేదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17, వన్ యూఐ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రాలో 5జీ, ఎల్‌టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ గ్రాఫైట్, క్రీమ్, వైలెట్ షాడో రంగుల్లో లభిస్తుంది. సాంసంగ్.కామ్‌లో మాత్రమే గ్రీన్ షాడో కలర్ అందుబాటులో ఉంటుంది. సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా ధరలు 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.1,99,999 నుంచి ప్రారంభమవుతాయి. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,19,999 కాగా, 16జీబీ ర్యామ్, 1టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,59,999గా ఉంది. (image: Samsung)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 July 2026, 9:37 pm Digital Edition : Prabhanews