టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి క్రికెట్ కారణంగా కాదు. టెలివిజన్ ప్రపంచంలోకి మరో కొత్త అడుగు వేయబోతుండటమే అందుకు కారణం. త్వరలో ప్రారంభం కానున్న బెంగాలీ బిగ్‌బాస్ మూడో సీజన్‌కు గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
Source link
Bigg Boss: 'బిగ్ బాస్' హోస్ట్‌గా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ.. రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే జడుసుకుంటారు..
