హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విద్యార్థుల నిరసనలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తూ వారందరికీ అండగా నిలిచారు.
Source link
నల్సార్ వివాదంలో బీసీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విద్యార్థులకు అండగా CJI సూర్యకాంత్!
