ప్రభన్యూస్

జీపీటీ-6 ఆస్ట్రా ఏం చేయగలదో తెలిస్తే షాకే… ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ కూడా దొరకట్లేదు! | బిజినెస్


Last Updated:

జీపీటీ-6 ఆస్ట్రా గురించి టెక్ ప్రపంచంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఓపెన్‌ఏఐ ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను నిలిపివేసింది. చాట్‌జీపీటీ లైబ్రరీలో డ్రాప్‌బాక్స్, షేర్‌పాయింట్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. జీపీటీ-6 ఆస్ట్రా గురించి టెక్ ప్రపంచంలో పెద్ద చర్చే జరుగుతోంది.

జీపీటీ-6 ఆస్ట్రా ఏం చేయగలదో తెలిస్తే షాకే... ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ కూడా దొరకట్లేదు! (image: OpenAI)
జీపీటీ-6 ఆస్ట్రా ఏం చేయగలదో తెలిస్తే షాకే… ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ కూడా దొరకట్లేదు! (image: OpenAI)

పెరుగుతున్న డిమాండ్‌తో ఓపెన్‌ఏఐ తన 200 డాలర్ల ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అదే సమయంలో చాట్‌జీపీటీ లైబ్రరీలో డ్రాప్‌బాక్స్, షేర్‌పాయింట్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫస్ట్ పోస్ట్ కథనం ప్రకారం ఏఐ టూల్స్‌ను రోజువారీ పనుల్లో ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ మార్పులు ఆసక్తికరంగా మారాయి. పని సులభం చేయడం, వేర్వేరు రంగాల్లో ఉన్న వారికి ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో సహాయం చేయగలమన్న ఓపెన్‌ఏఐ వాదనలకు ఇప్పుడు భారీ డిమాండ్ రూపంలో పరీక్ష ఎదురైంది. పెరుగుతున్న వినియోగం వల్ల తమ సిస్టమ్స్‌పై ఒత్తిడి పెరగడంతో ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను కొంతకాలం ఆపాల్సి వచ్చిందని కోర్ ప్రొడక్ట్స్ హెడ్ థిబాల్ట్ సొటియాక్స్ తెలిపారు. వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఉందని ముందుగా ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ఆ తర్వాత చేసిన తాజా పోస్ట్‌లో 200 డాలర్ల ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో సొటియాక్స్ వివరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 11:25 am Digital Edition : Prabhanews
జీపీటీ-6 ఆస్ట్రా ఏం చేయగలదో తెలిస్తే షాకే… ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ కూడా దొరకట్లేదు! | బిజినెస్

Last Updated:Sep 11, 2026 11:17 AM ISTజీపీటీ-6 ఆస్ట్రా గురించి టెక్ ప్రపంచంలో పెద్ద చర్చే జరుగుతోంది. ఓపెన్‌ఏఐ ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను నిలిపివేసింది. చాట్‌జీపీటీ లైబ్రరీలో డ్రాప్‌బాక్స్, షేర్‌పాయింట్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. జీపీటీ-6 ఆస్ట్రా గురించి టెక్ ప్రపంచంలో పెద్ద చర్చే జరుగుతోంది.జీపీటీ-6 ఆస్ట్రా ఏం చేయగలదో తెలిస్తే షాకే... ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ కూడా దొరకట్లేదు! (image: OpenAI)పెరుగుతున్న డిమాండ్‌తో ఓపెన్‌ఏఐ తన 200 డాలర్ల ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అదే సమయంలో చాట్‌జీపీటీ లైబ్రరీలో డ్రాప్‌బాక్స్, షేర్‌పాయింట్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫస్ట్ పోస్ట్ కథనం ప్రకారం ఏఐ టూల్స్‌ను రోజువారీ పనుల్లో ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ మార్పులు ఆసక్తికరంగా మారాయి. పని సులభం చేయడం, వేర్వేరు రంగాల్లో ఉన్న వారికి ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో సహాయం చేయగలమన్న ఓపెన్‌ఏఐ వాదనలకు ఇప్పుడు భారీ డిమాండ్ రూపంలో పరీక్ష ఎదురైంది. పెరుగుతున్న వినియోగం వల్ల తమ సిస్టమ్స్‌పై ఒత్తిడి పెరగడంతో ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను కొంతకాలం ఆపాల్సి వచ్చిందని కోర్ ప్రొడక్ట్స్ హెడ్ థిబాల్ట్ సొటియాక్స్ తెలిపారు. వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఉందని ముందుగా ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ఆ తర్వాత చేసిన తాజా పోస్ట్‌లో 200 డాలర్ల ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్లను ఎందుకు నిలిపివేయాల్సి వచ్చిందో సొటియాక్స్ వివరించారు.మరింత చదవండి

Source link