కూతురు పుట్టగానే ఈ స్కీమ్‌లో చేరండి… పైచదువులు, పెళ్లి కోసం రూ.69 లక్షలు మీవే |

Sukanya Samriddhi Account, Sukanya Samriddhi interest rate, SSY maturity calculator, Sukanya Samriddhi 2026, Sukanya Samriddhi tax benefits, Sukanya Samriddhi withdrawal rules, కూతురి భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం, ఏడాదికి రూ.1.5 లక్షలు పొదుపు ఎలా చేయాలి, చిన్న మొత్తంతో పెద్ద సేవింగ్స్ ఎలా, కూతురి చదువు కోసం డబ్బు ఎలా దాచాలి, సుకన్య అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చుSukanya Samriddhi Account, Sukanya Samriddhi interest rate, SSY maturity calculator, Sukanya Samriddhi 2026, Sukanya Samriddhi tax benefits, Sukanya Samriddhi withdrawal rules, కూతురి భవిష్యత్తు కోసం పొదుపు పథకాలు, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం, ఏడాదికి రూ.1.5 లక్షలు పొదుపు ఎలా చేయాలి, చిన్న మొత్తంతో పెద్ద సేవింగ్స్ ఎలా, కూతురి చదువు కోసం డబ్బు ఎలా దాచాలి, సుకన్య అకౌంట్‌లో డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు

ఈ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే మెచ్యూరిటీ సమయంలో గరిష్టంగా రూ.69 లక్షల వరకు పొందవచ్చు. ఏడాదికి రూ.1.5 లక్షలు చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో మొత్తం పెట్టుబడి రూ.22.5 లక్షలు అవుతుంది. ప్రస్తుతం వడ్డీ రేటు ఏడాదికి 8.2 శాతంగా ఉంది. దీనిపై మొత్తం వడ్డీ రూ.46,77,578 వస్తుంది. అంటే పెట్టుబడి, వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.69 లక్షలు అవుతుంది. 2026లో అకౌంట్ తెరిచి ఈ లెక్కను ప్రారంభిస్తే, ఇచ్చిన లెక్క ప్రకారం మెచ్యూరిటీ సంవత్సరం 2047. సింపుల్‌గా చెప్పాలంటే, ఏడాదికి రూ.1.5 లక్షలు చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే మొత్తం రూ.22.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. లెక్కించిన రూ.46,77,578 వడ్డీ కలిపితే మెచ్యూరిటీ మొత్తం సుమారు రూ.69 లక్షలకు చేరుతుంది. ఈ అకౌంట్ ద్వారా వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 12:12 pm Digital Edition : Prabhanews