ప్రభన్యూస్

Electric Scooter: ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్… ఫుల్ ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల రేంజ్ |

electric scooter price, Simple Ultra electric scooter, 400 km range electric scooter, best electric scooter for office commute, electric scooter running cost, ఆఫీస్‌కు వెళ్లేవారికి ఎలక్ట్రిక్ స్కూటర్, 400 కిలోమీటర్ల రేంజ్ స్కూటర్, సింపుల్ అల్ట్రా స్కూటర్ ధర, ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్, పెట్రోల్ ఖర్చు తగ్గించే స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ ఖర్చు, రోజువారీ ప్రయాణానికి ఈ-స్కూటర్electric scooter price, Simple Ultra electric scooter, 400 km range electric scooter, best electric scooter for office commute, electric scooter running cost, ఆఫీస్‌కు వెళ్లేవారికి ఎలక్ట్రిక్ స్కూటర్, 400 కిలోమీటర్ల రేంజ్ స్కూటర్, సింపుల్ అల్ట్రా స్కూటర్ ధర, ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్, పెట్రోల్ ఖర్చు తగ్గించే స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ ఖర్చు, రోజువారీ ప్రయాణానికి ఈ-స్కూటర్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో PMSM మోటార్ ఉంది. ఇది 8.8 kW పీక్ పవర్, 72 Nm టార్క్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.77 సెకన్లలో అందుకుంటుంది. కంటిన్యూయస్ అవుట్‌పుట్ 4.5 kWగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్‌లోనూ, పొడవైన ప్రయాణాల్లోనూ స్థిరమైన పనితీరు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. స్కూటర్‌లో ఆరు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి ఎకో ఎక్స్, ఎకో, రైడ్, ఎయిర్, సోనిక్, సోనిక్ ఎక్స్. అవసరాన్ని బట్టి వేగం, ఎఫిషియెన్సీని మార్చుకోవచ్చు. అలాగే నాలుగు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లు ఉన్నాయి. రేన్, రోడ్, ర్యాలీ, ట్రాక్ మోడ్‌ల ద్వారా వేర్వేరు రోడ్డు పరిస్థితుల్లో నియంత్రణ, భద్రతకు ఉపయోగపడుతుంది. (image: Simple Energy)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 September 2026, 4:57 pm Digital Edition : Prabhanews