రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు గొంగిడి సునీత, తుల ఉమ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ దంపతులు వారిని చీరసారెతో సత్కరించి దీవించారు.
Source link
Women Leaders Tie Rakhi To KCR | కేసీఆర్‌కు రాఖీ కట్టిన మహిళా నేతలు
