ప్రభన్యూస్

Women Heart Attack Signs: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. గుండెపోటు ముప్పు తప్పదు |


2. దవడ, మెడ, వీపు భాగంలో తీవ్రమైన నొప్పి... పురుషుల్లో ఛాతీ మధ్యలో నొప్పి వస్తే.. మహిళల్లో ఆ నొప్పి పైభాగాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా కింది దవడ ఎముక, మెడ వెనుక భాగం, భుజాలు లేదా వీపు పైభాగంలో విపరీతమైన నొప్పి, పట్టేసినట్లు అనిపిస్తుంది. దంతాల సమస్య లేదా కండరాల నొప్పిగా భావించి దీనిని చాలామంది విస్మరిస్తారు. కానీ ఈ భాగాల్లో నొప్పి మొదలై ఛాతీ వైపు పాకుతుంటే అది ఖచ్చితంగా గుండె సమస్యే కావచ్చు.2. దవడ, మెడ, వీపు భాగంలో తీవ్రమైన నొప్పి... పురుషుల్లో ఛాతీ మధ్యలో నొప్పి వస్తే.. మహిళల్లో ఆ నొప్పి పైభాగాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా కింది దవడ ఎముక, మెడ వెనుక భాగం, భుజాలు లేదా వీపు పైభాగంలో విపరీతమైన నొప్పి, పట్టేసినట్లు అనిపిస్తుంది. దంతాల సమస్య లేదా కండరాల నొప్పిగా భావించి దీనిని చాలామంది విస్మరిస్తారు. కానీ ఈ భాగాల్లో నొప్పి మొదలై ఛాతీ వైపు పాకుతుంటే అది ఖచ్చితంగా గుండె సమస్యే కావచ్చు.

2. దవడ, మెడ, వీపు భాగంలో తీవ్రమైన నొప్పి… పురుషుల్లో ఛాతీ మధ్యలో నొప్పి వస్తే.. మహిళల్లో ఆ నొప్పి పైభాగాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా కింది దవడ ఎముక, మెడ వెనుక భాగం, భుజాలు లేదా వీపు పైభాగంలో విపరీతమైన నొప్పి, పట్టేసినట్లు అనిపిస్తుంది. దంతాల సమస్య లేదా కండరాల నొప్పిగా భావించి దీనిని చాలామంది విస్మరిస్తారు. కానీ ఈ భాగాల్లో నొప్పి మొదలై ఛాతీ వైపు పాకుతుంటే అది ఖచ్చితంగా గుండె సమస్యే కావచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 8:34 pm Digital Edition : Prabhanews
Women Heart Attack Signs: మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. గుండెపోటు ముప్పు తప్పదు |

2. దవడ, మెడ, వీపు భాగంలో తీవ్రమైన నొప్పి... పురుషుల్లో ఛాతీ మధ్యలో నొప్పి వస్తే.. మహిళల్లో ఆ నొప్పి పైభాగాలకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా కింది దవడ ఎముక, మెడ వెనుక భాగం, భుజాలు లేదా వీపు పైభాగంలో విపరీతమైన నొప్పి, పట్టేసినట్లు అనిపిస్తుంది. దంతాల సమస్య లేదా కండరాల నొప్పిగా భావించి దీనిని చాలామంది విస్మరిస్తారు. కానీ ఈ భాగాల్లో నొప్పి మొదలై ఛాతీ వైపు పాకుతుంటే అది ఖచ్చితంగా గుండె సమస్యే కావచ్చు.

Source link