నిన్న రిలీజైన ‘సీన్’ సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మాత్రం జనాలకు ఓ రేంజ్లో పిచ్చెక్కించింది. అసలు ఫస్ట్ హాఫ్ కొన్నిచోట్ల బోరింగ్ ఫీల్ అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్‌ను ఓ రేంజ్లో చూపించాడు దర్శకుడు జీతు మాధవన్.
Source link
Scene Movie: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న సూర్య 'సీన్' మూవీ.. ఫస్ట్ రోజే దిమ్మతిరిగే కలెక్షన్లు…!
