ప్రభన్యూస్

Weather Update: వచ్చే 7 రోజులు వాతావరణం ఎలా ఉండనుంది? ఐఎండీ తాజా బులెటిన్..

హైదరాబాద్ ఐఎండీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం జూలై 15 నుంచి 22 వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఉక్కపోతపై ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 10:43 am Digital Edition : Prabhanews