ప్రభన్యూస్

Vrushakarma Release Date: నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నాగచైతన్య హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘వృషకర్మ’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

News18
News18

యువసామ్రాట్ నాగచైతన్య తన కెరీర్‌లో ప్రయోగాలు చేస్తూనే, విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘తండేల్’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చైతూ, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన తాజా చిత్రం ‘వృషకర్మ’ షూటింగ్ తుది దశకు చేరుకోగా, మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 8:28 am Digital Edition : Prabhanews
Vrushakarma Release Date: నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 11, 2026 8:17 AM ISTనాగచైతన్య హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘వృషకర్మ’. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. News18యువసామ్రాట్ నాగచైతన్య తన కెరీర్‌లో ప్రయోగాలు చేస్తూనే, విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘తండేల్’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చైతూ, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన తాజా చిత్రం ‘వృషకర్మ’ షూటింగ్ తుది దశకు చేరుకోగా, మేకర్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.మరింత చదవండి

Source link