Uric Acid: వర్షాకాలం రాగానే చాలామందిలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు, తీవ్రమైన మోకాళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. వర్షాకాలంలో తక్కువ నీరు తాగడం, శారీరక శ్రమ తగ్గడం, కాలుష్యం వల్ల కీళ్లలో ప్యూరిన్ స్ఫటికాలు పేరుకుపోయి రక్తంలో యూరిక్ యాసిడ్ వేగంగా పెరుగుతుంది. సరైన జీవనశైలి మార్పులు చేసుకోకపోతే ఇవి భవిష్యత్తులో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి.

