UPI MDR Charges: యూపీఐ (UPI) చెల్లింపులపై ఛార్జీలు పడనున్నాయన్న వార్తలతో వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎండీఆర్ (MDR) నిబంధనలు నేరుగా సామాన్య వినియోగదారులపై అదనపు భారం మోపేవి కావు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే UPI బదిలీలకు MDR వర్తించదు. వ్యాపారులకు చేసే కొన్ని నిర్దిష్ట విలువైన చెల్లింపుల విషయంలో మాత్రమే ఈ ఛార్జీకి సంబంధించిన నిబంధనలు ఉంటాయి. ₹2,000 వరకు జరిగే సాధారణ వ్యాపార చెల్లింపులకు జీరో MDR వర్తించేలా నిబంధనలు ఉన్నాయి. అసలు MDR అంటే ఏమిటి? ఎవరికి వర్తిస్తుంది? ₹3,000, ₹5,000, ₹10,000 చెల్లిస్తే లెక్క ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Source link
UPI MDR Charges: UPI వాడేవారికి గుడ్ న్యూస్.. ఈ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు!
