iral News: ప్రేమించడానికి వయసుతో పని లేదు అనే వాళ్లు. కాని ఇప్పుడు లింగభేదం కూడా లేదంటున్నారు కొందరు ప్రేమికులు. ప్రేమించుకోవడం అంటే ఒక ఆడ ఒక మధ్య పుట్టే అందమైన ఆత్మీయ పరిచయం. అయితే అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటే వింత ఏముంటుంది..? అదే ఇద్దరు అబ్బాయిలు లేదా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటేనే ఈ సమాజం విచిత్రంగా చూస్తుంది. వాళ్ల గురించి కథ కథలుగా చెప్పుకుంటుంది.
Source link
Unique Love Story: ప్రేమించుకున్న ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్.. 30న పెళ్లి, మ్యారేజ్‌కి ముందే ఆ ప్లాన్
